మోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..

మోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..

Rama Rao
Updated on: 30 Jun 2022 3:53 PM IST
Telangana Food Chef Yadamma Meet BJP Chief Bandi Sanjay
X

మోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని.. 

Telnagana: తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీకి స్థానిక వంటకాలను రుచి చూపించనున్నారు బీజేపీ నేతలు. ఇందుకోసం కరీంనగర్ నుండి యాదమ్మను వంట కోసం నియమించారు. ప్రధాని మోడీ తన చేతి వంట రుచి చూడనుండటంపై యాదమ్మ ఆనందం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సాంప్రదాయ స్పెషల్ వంటకాలను వండి మోడీకి అందిస్తానంటున్నారు యాదమ్మ.

Rama Rao

Rama Rao

Next Story