సింగరేణి కార్మిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana government has given good news to the families of Singareni employees
x

సింగరేణి కార్మిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Highlights

కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం

సింగరేణి కార్మిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ సర్కార్.

ఈ మేరకు వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వయోపరిమితిని పెంచుతూ సర్కార్ జీవో విడుదల చేసింది.

తాజా జీవో ప్రకారం 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్లు సింగరేణి వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories