హైడ్రాపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

హైడ్రాపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం
x
Highlights

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది.

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో... హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పరిగణలోకి తీసుకోకుండా.. హద్దులు విషయంలో ఎందుకు సర్వే చేయలేదని పేర్కొంది. సియేట్ కాలనీలో ఉన్నవారిపై హైడ్రా చర్యలు.. ఆర్టికల్ 300A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. సియేట్ కాలనీ వాసుల స్థలాల్లో ఫెన్సింగ్ వేయండం కానీ, కూల్చివేతలు కానీ చేపట్టొద్దని హైడ్రాను ధర్మాసనం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories