Telangana Municipal Election Results 2026:తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: మెజార్టీ పట్టణాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

Telangana Municipal Election Results 2026:తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: మెజార్టీ పట్టణాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
x

Telangana Municipal Election Results 2026:తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: మెజార్టీ పట్టణాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. పలుచోట్ల విజయం సాధించగా, కొన్నిచోట్ల బీఆర్ఎస్ ప్రతిఘటన కనిపించింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా


నల్గొండ జిల్లా నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ గెలుపు

హజూర్ నగర్, చౌటుప్పల్ మున్సిపాల్టీలను కాంగ్రెస్ విజయం

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, గుమ్మడిదల, తొర్రూరు, కేసముద్రం, అయిజ మున్సిపాల్టీల్లో బీఆర్ఎస్ కైవసం

నాగర్ కర్నూల్, కొల్లాపూర్, ఇల్లందు, మంథని మున్సిపాల్టీలు కాంగ్రెస్ కైవసం

సుల్తానాబాద్, కామారెడ్డి, చొప్పదండి, పెద్దపల్లి మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ విజయం

ఇల్లెందు(24): కాంగ్రెస్-8, బీఆర్ఎస్-1, ఇతరులు-1

అశ్వారావుపేట(22): కాంగ్రెస్-17, బీఆర్ఎస్-2, బీజేపీ-1, ఇతరులు-2

పరకాల(22): కాంగ్రెస్-2, బీఆర్ఎస్-2, బీజేపీ-3

జగిత్యాల(50): కాంగ్రెస్-4, బీఆర్ఎస్-1, ఇతరులు-4

మెజార్టీ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ముందంజ

కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్


సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం

నేరేడుచర్ల(15): కాంగ్రెస్-9, బీఆర్ఎస్-5, ఇతరులు-1

కోహీర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు

కోహీర్(16): కాంగ్రెస్-8, బీఆర్ఎస్-5, ఎంఐఎం-1, ఇతరులు-1

చిట్యాల మున్సిపాలిటి 1వ వార్డులో ట్రాన్స్ జెండర్ విజయం


మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ గెలుపు

మరిపెడ(15) కాంగ్రెస్‌-8, బీఆర్‌ఎస్‌-6, ఇతరులు-1


పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ విజయం

సుల్తానాబాద్‌(15) కాంగ్రెస్‌ - 12, బీజేపీ-1, బీఆర్‌ఎస్‌ -1, ఇతరులు-1


మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మున్సిపాలిటో కాంగ్రెస్‌ జయకేతనం

డోర్నకల్‌(15) కాంగ్రెస్‌-11, బీఆర్‌ఎస్‌-4

Show Full Article
Print Article
Next Story
More Stories