Telangana SSC Exam: తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ

Telangana SSC Exam: తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ
x

Telangana SSC Exam: తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ

Highlights

తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు తెలంగాణలో మార్చిలో నిర్వహించే పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది.

తెలంగాణలో పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు తెలంగాణలో మార్చిలో నిర్వహించే పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 30 నుంచి నవంబర్ 11 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొంది. 25 రూపాయల ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, 2వందల రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ నుంచి డిసెంబర్ 11 వరకు, 5వందల రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది.

మార్చి లో 10 వ తరగతి పరీక్షలు

ఈ నెల 30 నుంచి నవంబర్ 11 వరకు పరీక్ష ఫీజు చెల్లింపు

25 ఆలస్య రుసుం ఫీజు తో నవంబర్ 15 నుంచి 29 వరకు చెల్లింపు

200 ఆలస్యం రుసుం ఫీజు తో డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు

500 ఆలస్యం రుసుం ఫీజు తో డిసెంబర్ 15 నుంచి 19 వరకు

తెలంగాణలో పదో తరగతి ఫైనల్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించింది. అక్టోబరు 30వ తేదీ నుంచి నవంబర్‌ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18 లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీవరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories