logo
తెలంగాణ

Telangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

Telangana SSC Results 2022 Declared | TS News
X

Telangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

Highlights

*బాలికలు 92.45 శాతం, బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత

TS SSC Result 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 92.45 శాతం, బాలురు 87.61 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలికలే పైచేయి సాధించారు. 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవగా 79 శాతంతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఆగస్టు 1 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల కోసం వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.


Web TitleTelangana SSC Results 2022 Declared | TS News
Next Story