TG News: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

TG News: బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Shashank Gullapelli
Published on: 20 Aug 2024 6:21 PM IST
Transfer of IAS in Telangana
X

TG News: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

TG News: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఐఏఎస్‌ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. GHMC కమిషనర్‌గా ఆమ్రపాలి పూర్తి బాధ్యతలు అప్పగించగా.. మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఎండీగా దానకిషోర్ బదిలీ అయ్యారు. ఇక.. HGCL ఎండీగా సర్ఫరాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే.. HMDA జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీ వాత్సవ..కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్.. HMWS ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్ బదిలీ అయ్యారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story