Kishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది

Kishan Reddy: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది

Rama Rao
Updated on: 3 July 2022 5:16 PM IST
Union Minister Kishan Reddy Comments on TRS Government | TS News
X

Kishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది

Kishan Reddy: తెలంగాణలో ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే టీఆర్ఎస్ పాలన సాగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనను చూసి ఏం నేర్చుకోవాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో అక్రమాలకు పాల్పడిందన్నారు. అయినా ప్రజలు బీజేపీని గెలిపించారని అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story