భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

X
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Highlights
Yogi Adityananth: ఆదిత్య నాథ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ బండి సంజయ్
Jyothi Kommuru3 July 2022 2:40 AM GMT
Yogi Adityananth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. యోగి ఆదిత్యనాథ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఉన్నారు. అమ్మవారి చెంత ఆదిత్యనాథ్ సంకల్ప పూజలు నిర్వహించి కర్పూరహారతి నివేదన చేశారు.
Web TitleUP CM Yogi Adityanath Visited Goddess Bhagyalakshmi Temple
Next Story
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
Taapsee Pannu: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు..
8 Aug 2022 9:55 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత
8 Aug 2022 9:20 AM GMTసినీ ఇండస్ట్రీపై దిల్ రాజు కీలక కామెంట్స్
8 Aug 2022 7:32 AM GMT