Rythu Padayatra: రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే.. రైతు పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Nov 2024 12:42 PM IST
Rythu Padayatra: రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే.. రైతు పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్‌
X

Rythu Padayatra: రైతుల కిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుట్ల నుండి జిల్లా జగిత్యాల వరకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నిర్వహిస్తున్న రైతు పాదయాత్ర ను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి రైతు పాదయాత్రను ప్రారంభించారు.

ఎమ్మెల్యే సంజయ్‌ కల్వకుంట్ల నేతృత్వంలో చేపట్టే ఈ పాదయాత్రలో రైతులు, రైతు కూలీలు, రైతు నాయకులతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story