Komatireddy Venkat Reddy: నల్గొండ అంటే ఎందుకంత కోపం?

Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 1 Oct 2024 7:00 PM IST
Why is there so much anger towards Nalgonda? Says Komatireddy Venkat Reddy
X

Komatireddy Venkat Reddy: నల్గొండ అంటే ఎందుకంత కోపం?

Komatireddy Venkat Reddy: నల్గొండ జిల్లా అంటే కేసీఆర్‌, కేటీఆర్‌కు ఎందుకంత కక్ష అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. మిషన్ భగీరథ కింద 6వేల కోట్లు ఖర్చు చేసినా నల్గొండకు ఫ్లోరైడ్ క‌ష్టాలు తీరలేదని.. మూసీ మురికి ప్రజలకు శాపంగా మారిందని అన్నారు. మూసీ ప్రక్షాళనతో ప్రజలకు మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని హరీష్ రావు, కేటీఆర్‌లను ప్రశ్నించారు వెంకట్ రెడ్డి. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story