YS Sharmila: జాకారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మి

YS Sharmila: జాకారం, అబ్బాపుర్, ఉమ్మయ్య నగర్, మల్లంపల్లి, బోల్లోనిపల్లి.. రామతీర్థం, బీల్ నాయక్ తండా, శనిగరం,నల్లబెల్లి మీదుగా యాత్ర

Jyothi
Published on: 26 Nov 2022 4:36 PM IST
YS Sharmila Padayatra In Warangal District
X

YS Sharmila: జాకారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మి

YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. జాకారం నుంచి పాదయాత్రను ప్రారంభించిన షర్మిల...అబ్బాపుర్, ఉమ్మయ్య నగర్, మల్లంపల్లి, బోల్లోనిపల్లి, రామతీర్థం, బీల్ నాయక్ తండా, శనిగరం, నల్లబెల్లి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించే మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story