Nirmal: కడెంలో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కేసు నమోదు!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామంలో యువకుడి వేధింపులు తాళలేక 21 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

RAKESH N, KHANAPUR
Published on: 24 Nov 2026 1:43 PM IST
Nirmal
X

Nirmal: కడెంలో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. కేసు నమోదు!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన పుర్క గంగమణి (21) తల్లిదండ్రులు కొద్ది సంవత్సరాల క్రితం చనిపోగా తన చిన్న బాపు అయిన పుర్క లింబారం వద్ద ఉంటుంది.

అయితే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొమ్ముగూడం (గోండుగూడ) కి చెందిన ఆత్రం నూతన్ కుమార్ వేధించడంతో మనస్తాపానికి గురైన యువతి రాత్రి ఇంటి ముందర ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి చిన్న బాపు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కడెం పోలీసులు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR