Adilabad: మాజీ మంత్రి సీఆర్ఆర్ 3వ వర్ధంతి: శాంతినగర్‌లో ఘన నివాళులు!
Adilabad: దివంగత మాజీ మంత్రి చిల్కురి రామచంద్ర రెడ్డి (సీఆర్ఆర్) 3వ వర్ధంతి సందర్భంగా శాంతినగర్ నివాసంలో కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు.
Adilabad: మాజీ మంత్రి సీఆర్ఆర్ 3వ వర్ధంతి: శాంతినగర్‌లో ఘన నివాళులు!
Adilabad: మాజీ మంత్రి సిఆర్ఆర్ కు ఘనంగా నివాళి.. దివంగత నేత మాజీ మంత్రి చిల్కురి రామ్ చందర్ రెడ్డి 3 వ వర్ధంతి సందర్భంగా ఆయన నివాసం శాంతినగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ,మార్కెట్ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , మాజీ మార్కెట్ ఛైర్మెన్ అల్లూరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొని, మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి సేవలను కొనియాడారు.
Next Story




