Adilabad: ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: చంద్రకాంత్

Adilabad: ఆదిలాబాద్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు చంద్రకాంత్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 9న ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 8 Aug 2026 2:57 PM IST
Adilabad
X

Adilabad: ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: చంద్రకాంత్

ఆదిలాబాద్:

ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆర్యవైశ్య ఆదిలాబాద్ పట్టణ సంఘం నూతన అధ్యక్షుడు మల్లూరు వార్ చంద్రకాంత్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. నూతన పట్టణ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఈనెల 9న స్థానిక టీఎన్జీవోస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. దిలీప్ కుమార్, భీమ్ కుమార్, సంతోష్, ఇతర కుల పెద్దలు ఉన్నారు...

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story