Adilabad: ఆదిలాబాద్ గణేష్ శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీ సందడి!
Adilabad: ఆదిలాబాద్‌లో వైభవంగా గణేష్ నిమజ్జనం: శోభాయాత్రలో పాల్గొని డప్పు దరువులకు స్టెప్పులేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్. ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనం.
Adilabad: ఆదిలాబాద్ గణేష్ శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీ సందడి!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గ్రౌండ్స్ లో ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడికి జిల్లా కలెక్టర్ రాజర్సీషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ ప్రవీణ్ శర్మ వేద ఆశీర్వచనం అందించారు.. ఈ సందర్భంగా శోభాయాత్రలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు డప్పు దరువు ల మధ్య స్టెప్పులు వేసి ఉత్సాహం నింపారు.




