Adilabad: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్
Adilabad: ఆదిలాబాద్‌లో మార్వాడీ ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గణనాథుడిని దర్శించుకున్న కలెక్టర్ రాజర్షి షా. పూజా కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు.
Adilabad: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని మార్వాడీ ధర్మశాలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ధర్మశాలలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు కిషోర్ కుమార్, మార్వాడీ సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




