Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తుఫాన్ ప్రభావం!
Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై 'అర్నబ్' తుఫాన్ ప్రభావంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది.
Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తుఫాన్ ప్రభావం!
Adilabad: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పై అర్నబ్ తుఫాన్ ప్రభావం చూపుతుంది. అల్ప పీడన ప్రభావం తో వాతావరణం మార్పు చోటుచేసుకుంది. చల్లని గాలుల తో కూడిన చిరు జల్లులు కురుస్తున్నాయి.
ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో రాత్రి నుంచి తేలిక పాటి వాన పడుతుంది. ఆకాశం మేఘావృతం అయి ఉండడం మే కాదు చీకట్లు కమ్ముకున్నాయి. ఎండల తో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుంది. వర్షాలు లేక ఎండుముఖం పట్టిన పంటలకు కాస్త జీవం పోసినట్టుగా రైతులు భావిస్తున్నారు.




