Adilabad: అగ్రి డీలర్ల నిరసన: అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఎరువుల దుకాణాల బంద్!

Adilabad: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అగ్రి డీలర్ల బంద్. ఎరువులపై లింక్ ప్రోడక్ట్ల తొలగింపు, రవాణా ఖర్చుల భారం తగ్గించాలని డిమాండ్.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 27 April 2026 12:56 PM IST
Adilabad
X

Adilabad: అగ్రి డీలర్ల నిరసన: అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఎరువుల దుకాణాల బంద్!

అదిలాబాద్ జిల్లా: వ్యాప్తంగా సమస్యల సాధన కోసం అగ్రి డీలర్స్ విత్తనాలు, ఎరువులు దుకాణాల బంద్ పాటించారు.. అగ్రి డీలర్స్ అసోసియేషన్ యూనియన్ పిలుపుమేరకు అదిలాబాద్, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఎరువుల దుకాణాలు మూసివేసి ఒకరోజు బంద్ లో పాల్గొన్నాయి.. ఏమండీ ఎరువులపై లింక్ ప్రోడక్ట్ తీసివేయాలి, గురువుల ట్రాన్స్పోర్ట్ కంపెనీల భరించాలి, ఎఫ్ ఓ ఎల్ పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అదిలాబాద్ పట్టణంలో అగ్రి డీలర్స్ నిరసన కొనసాగించారు.. స్థానిక కిసాన్ చౌక్ లో రైతు విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీ నిర్వహించారు.. కంపెనీలు ఒలంపిస్తున్న విధానాల వల్ల డీలర్ల కంటే ఎక్కువ రైతులే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి కంపెనీలు చర్చలు జరిపి రైతులకు నష్టం కలుగకుండా చర్యలు చూడాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ప్రసాద్, కే ప్రశాంత్, శ్రీనివాస్, గండ్రత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story