Adilabad: అదిలాబాద్‌లోని స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం!

Adilabad: ఆదిలాబాద్ అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం. దారం తయారీ మిషనరీలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ, కార్మికులు పరారీ.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 17 Oct 2026 6:40 PM IST
Adilabad
X

Adilabad: అదిలాబాద్‌లోని స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం!

అదిలాబాదు: అదిలాబాదు పట్టణంలోని అష్టలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు లో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించిమంటలను అదుపు చేశారు.

దారం తయారు చేసే మిషనరీ లో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగడంతో ప్లాంట్లో ఘట్టమైన పొగ కమ్ముకొనడంతో అక్కడ పనిచేసే కార్మికులు పరుగులు తీశారు ... అయితే ప్రమాదానికి గల కారణాలు, నష్టం అంచనా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.