Adilabad: పెనుగంగా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే

Adilabad: డొల్లారా వద్ద పెనుగంగా నది వరద ఉధృతిని పరిశీలించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

CHANDRAMOHAN, KADAPA
Published on: 1 Aug 2026 6:12 AM IST
Adilabad
X

Adilabad: పెనుగంగా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పెనుగంగా నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు.

శుక్రవారం డొల్లారా వద్ద పెనుగంగా నది వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపట్టిన రక్షణ చర్యలపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

CHANDRAMOHAN, KADAPA

CHANDRAMOHAN, KADAPA

29 ఏళ్లుగా నిజాయితీ గల జర్నలిజమే శ్వాసగా, సమాజ గొంతుకగా నిలుస్తున్న సీనియర్ పాత్రికేయులు.

Next Story