Penchikalpet: రెండు మండలాలకు అనుసంధానం.. క్షేత్రస్థాయిలో బ్రిడ్జి!
Penchikalpet: పెంచికల్పేట్, దహేగాం మండలాల మధ్య రూ.18 కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధులతో నిర్మిస్తున్న పెద్ద వాగు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ
Penchikalpet: రెండు మండలాలకు అనుసంధానం.. క్షేత్రస్థాయిలో బ్రిడ్జి!
పెంచికల్పేట్: కొమరం భీం జిల్లా పెంచికల్పేట్ మరియు దహేగాం మండలాల మధ్య పెద్ద వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఆదిలాబాద్ పార్లిమెంట్ సభ్యులు గోడం నాగేష్.
రూ. 18 కోట్ల సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిధులతో నిర్మిస్తున్న ఈ హై లెవెల్ బ్రిడ్జి వలన పెంచికల్పేట్ మరియు దహేగాం మండలాలకు అనుసంధానం ఏర్పడుతోందని తెలియజేశారు.
Next Story




