Nirmal: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ గొడం నగేష్!
Nirmal: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్. దసరా నవరాత్రుల వేళ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈఓ అంజనీ దేవి!
Nirmal: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ గొడం నగేష్!
Nirmal: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్,ఈరోజు ఆదివారం రోజున దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్, ముందుగా వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అనంతరం ఆలయ అర్చకులు బాలాలయం లో ప్రత్యేక పూజలు జరిపించిన తదుపరి వేద ఆశీర్వచనము అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలు అందించిన ఆలయ వైదిక బృందం. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అంజనీ దేవి,
ప్రధానార్చకులు వేదపండితులు దేవాలయ ఇన్స్పెక్టర్ పిఆర్ఓ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




