Adilabad: NH-44పై ఘోర ప్రమాదం రెండు లారీల మధ్య ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహేట్నూర్ NH-44పై రెండు లారీల మధ్య ఆర్టీసీ బస్సు ఇరుక్కుని ప్రమాదం.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 19 July 2026 4:50 PM IST
Adilabad
X

Adilabad: NH-44పై ఘోర ప్రమాదం రెండు లారీల మధ్య ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహేట్నూర్ మండలం 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కు ప్రమాదం.. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ 40 మంది ప్రయానికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.

ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా మరో లారీ వచ్చి ఆర్టీసీ బస్సును ఓవర్ టెక్ చేస్తున్న సందర్భంలో రెండు లారీల మధ్య rtc బస్సు ఇరుక్కొన్న బస్సు ఘటనలో బస్సు లో ప్రయాణిస్తున్న 6గురికి స్వల్ప గాయాలు.

ప్రమాద సంఘటనతో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జాం.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story