Adilabad: ఆదిలాబాద్‌లో అకాల వర్షం బీభత్సం

Adilabad: ఈదురు గాలులకు కొట్టుకుపోయిన టార్పాలిన్లు, మార్కెట్ యార్డుల్లో తడిసి ముద్దయిన తెల్లజొన్న పంట.. మందకొడి కొనుగోళ్లే కారణమంటున్న రైతులు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 31 May 2026 7:48 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో అకాల వర్షం బీభత్సం

ఆదిలాబాద్: జిల్లాలో భారీ అకాల వర్షం కురిసింది.. అకస్మాత్తుగా మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో ఆదిలాబాద్, తామ్సీ, జైనథ్ మండలాల్లోని మార్కెట్ యార్డుల్లో తెల్ల జొన్న పంట తడిసి ముద్దయింది.. భారీ వీధులకు ఈదురుగాలుల కు వర్షం తోడవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు.. భారీ ఈదురు గాలులతో టార్ఫాలిన్ కవర్స్ సైతం గాలికి ఎగిసిపోవడంతో గన్ని బ్యాగుల్లో నింపిన జొన్న పంట తడిసి ముద్దమగా, కొనుగోలు మందకోడిగా సాగడం వల్లే తమ ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story