Bejjur: నాగుపాము - ముంగిస మధ్య భీకర పోరు.. వీడియో వైరల్!

Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నాగులవాయి గ్రామంలో నాగుపాము, ముంగిస మధ్య భీకర పోరు. ఫెన్సింగ్ వైరులో చిక్కుకుని పాము మృతి, కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం.

SRINIVAS, KOUTALA
Published on: 12 Sept 2026 12:02 PM IST
Bejjur
X

Bejjur: నాగుపాము - ముంగిస మధ్య భీకర పోరు.. వీడియో వైరల్!

Bejjur: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని నాగులవాయి గ్రామంలో ఉదయం నాగుపాము, ముంగిస మధ్య భీకర పోరు జరిగింది. రెండింటి మధ్య జరిగిన కొట్లాటలో నాగుపాము తీవ్రంగా గాయపడింది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది.

సహజ శత్రువులైన పాము, ముంగిసలు తరచూ పోరాడుకుంటాయి. ఈ ఘటనలో ముంగిస పలుమార్లు నాగుపాము తలను కొరికి చంపే ప్రయత్నం చేసింది. ఫెన్సింగ్ వైర్లో చిక్కుకున్న పాము తప్పించుకోలేకపోయింది. చివరకు గాయాలతో పాము మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA