Neradigonda: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ!

Neradigonda: ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా జరిగింది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 29 Nov 2026 7:37 AM IST
Neradigonda
X

Neradigonda: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ!

Neradigonda: ఆదిలాబాద్ జిల్లా నేరేదిగొండ మండల కేంద్రం లో బోత్ mla అనిల్ జాదవ్ ఇంటివద్ద నిర్బహించిన అయ్యప్ప స్వామి అష్టాదశ కళశ పూజా వైభంగా సాగింది.. జిల్లా కలెక్టర్ రాజర్సీ షా, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ brs ఇంచార్జి జూన్సన్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రే మేందర్, సామజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి,అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

చక్తవర్తుల పురుషోత్తమ చారీ పూజా నిర్వహించగా శ్రీకాంత్ బృందం భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. వందలాది మంది భక్తుల అయ్యప్ప నామస్మారణ తో ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లి విరిసింది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.