Basara: నిర్మల్ జిల్లా బాసరలో ఘనంగా శ్రీ బాలవీర గణేష్ ఉత్సవాలు!
Basara: నిర్మల్ జిల్లా బాసరలో వైభవంగా శ్రీ బాలవీర గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు, ప్రతిరోజూ నిత్య అన్నదాన కార్యక్రమం.
Basara: నిర్మల్ జిల్లా బాసరలో ఘనంగా శ్రీ బాలవీర గణేష్ ఉత్సవాలు!
Basara: బాసర మండల కేంద్రంలోని గాదే హనుమాన్ గల్లి లో కొలువుదీరిన శ్రీ బాలవీర గణేష్ మండలి వద్ద తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు రెండవ రోజు దుర్వార్త ఏకవీశాంతీ పూజ మూడో రోజు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనం అయ్యానున్న శ్రీ బాలవీర గణేశుడు పూజా కార్యక్రమాల అనంతరం ప్రతినిత్యం సాయంత్రం ఏడు ముప్పై నిమిషాలకు నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపిన ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరిన కమిటీ సభ్యులు.




