Nirmal: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు భైంసా మున్సిపాలిటీ హెచ్చరిక!
Nirmal: కోర్టు ఆదేశాల మేరకు భైంసా పట్టణంలో వీధి, చిరు వ్యాపారుల నుంచి వసూలు చేసే తైబజార్ అగ్రిమెంట్‌ను రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
Nirmal: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు భైంసా మున్సిపాలిటీ హెచ్చరిక!
Nirmal: భైంసా పట్టణంలో వీధి వ్యాపారాలు,రోడ్డు పక్కన చిరు వ్యాపారుల నుంచి వసూలు చేసే తైబజార్ అగ్రిమెంట్ ను రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ లింగయ్య వెల్లడించారు.తైబజార్ కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు.కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం చిరు వ్యాపారులు,వీధి వ్యాపారులు తైబజార్ డబ్బులు చెల్లించవద్దని సూచించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.




