Bhainsa: భైంసాలో పోలీసు అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు.
Bhainsa: భైంసాలో పోలీసు అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం!
Bhainsa: భైంసా ఏరియా ఆసుపత్రిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు.
అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో కీలకమనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.




