Komaram Bheem : ఏరియా హాస్పిటల్‌లో ఒప్పంద కార్మికుల విధుల బహిష్కరణ!

Komaram Bheem : కాగజ్‌నగర్ ఏరియా ఆస్పత్రిలో 24 మంది ఒప్పంద కార్మికులు వేతనాల కోత, ఏజెన్సీ వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు.

LALITH KUMAR, SIRPUR
Updated on: 10 Aug 2026 2:17 PM IST
Komaram Bheem
X

Komaram Bheem: ఏరియా హాస్పిటల్‌లో ఒప్పంద కార్మికుల విధుల బహిష్కరణ!

Komaram Bheem: కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ ఏరియా హాస్పిటల్ లో ఒప్పంద కార్మికుల విధులు బహిష్కరణ.

24 మంది ఒప్పంద కార్మికులు ఏకంగా విధులు బహిష్కరణ, భీం సొసైటీ ఏజెన్సీ ద్వారా హాస్పిటల్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నఒప్పంద కార్మికులు ఒప్పందంలో ₹15,000 జీతం అని చెప్పి, చేతికి ₹10,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపణ ఉద్యోగం ఇప్పిస్తామని "లైఫ్ టైం వర్క్" అని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారని వెల్లడి ఇప్పుడు 10 మంది కార్మికులను పనిలోకి రావద్దని కాంట్రాక్టర్ బెదిరిస్తున్నాడని తెలిపిన కార్మికులు.

సెలవులు వాడుకుంటే ఇంటికి పిలిపించి బాండ్ పేపర్లపై సంతకాలు చేయిస్తున్నారన్న కార్మికులు ESI, PF వంటి కనీస చట్టబద్ధ సదుపాయాలు ఉన్నాయో లేదో తెలియడం లేదని ఆవేదన ఆసుపత్రిలో శుభ్రత నుండి అన్ని పనులు చేయిస్తున్నారు, కానీ వేతనాలు మాత్రం కోత పెడుతున్నారని వాపోయిన కార్మికులు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story