Adilabad: నవంబర్ 1న బీఆర్ఎస్ రైతు గర్జన సభ పోస్టర్ ఆవిష్కరణ!

Adilabad: ఆదిలాబాద్‌లో నవంబర్ 1న కేటీఆర్ హాజరుతో నిర్వహించనున్న బీఆర్ఎస్ రైతు గర్జన బహిరంగ సభ పోస్టర్లను జోగు రామన్న, అనిల్ జాదవ్, బాల్క సుమన్ ఆవిష్కరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 28 Oct 2026 12:38 PM IST
Adilabad
X

Adilabad: నవంబర్ 1న బీఆర్ఎస్ రైతు గర్జన సభ పోస్టర్ ఆవిష్కరణ!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా నవంబర్ ఒకటో తేదీన నిర్వహించే బి.ఆర్.ఎస్ రైతు గర్జన బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు జిల్లాలో మాజీమంత్రి జోగురామన్న, ఎమ్మెల్యే అనీల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేత భార్గవ్ దేశ్పాండే లు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టి ఆర్ హాజరుకానున్న బహిరంగ సభకు 50 వేల మంది జన సమీకరణతో జరపన్నునట్టు తెలిపారు నాయకులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.