Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల దీక్ష!
Adilabad: మల్టీపర్పస్ విధానం రద్దు, ఉద్యోగ భద్రతకై ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల దీక్ష.
Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికుల దీక్ష!
Adilabad: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్మికులు దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆశన్న మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జీవో నెంబర్ 51 సవరించాలని, సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రెండో పిఆర్సి లో గుర్తించాలని, కార్మికులకు డబల్ బెడ్ రూమ్ కేటాయించాలని పేర్కొన్నారు.
Next Story




