Adilabad: ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి? ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీల ఆవేదన!

Adilabad: అంగన్‌వాడీలను నిర్వీర్యం చేస్తున్న జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఆదిలాబాద్ డీఈఓ కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 11 Jun 2026 5:46 PM IST
Adilabad
X

Adilabad: ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి? ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీల ఆవేదన!

Adilabad: అంగన్వాడీలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. ప్రైమరీ, పీఎంశ్రీ 4131 కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

ప్రైమరీ, పీఎంశ్రీ 4131 కేంద్రాలను అంగన్వాడీలక అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు. అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story