Nirmal: బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. టిఫిన్ కూరలో బొద్దింక ప్రత్యక్షం!
Nirmal: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT) లోని E1-E2 మెస్‌లో విద్యార్థులకు వడ్డించిన బ్రేక్‌ఫాస్ట్ ఆలూ కూర్మాలో బొద్దింక కలకలం సృష్టించింది.
Nirmal: బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. టిఫిన్ కూరలో బొద్దింక ప్రత్యక్షం!
నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర బాసర త్రిబుల్ ఐటీ కళాశాలలో దారుణం..
బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ లో బొద్దింక కలకలం.. E1-E2 మెస్ లో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా చపాతీ ఆలూ కూర్మ వడ్డించిన సిబ్బంది.
ఆలూ కుర్మా లో బొద్దింక ప్రత్యక్షం బొద్దింక చూసి షాక్ అయిన విద్యార్ధులు.. ఇదంతా తమకు కామన్ అంటున్న విద్యార్ధులు..
డెయిలీ నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ విద్యార్ధుల ఆందోళన.. పలుమార్లు ఆకలి ఉన్నా పస్తులుంటున్నామని ఆవేదన..
ఫుడ్ పాయిజన్ తో పలుమార్లు ఆస్పత్రి పాలైన కొందరు విద్యార్ధులు.. ప్రాథమిక విచారణ చేపట్టి నిజ నిర్ధరణ కోసం కమిటీ ని ఏర్పాటు చేసినట్టు తెలిపిన యునివర్సిటీ అదికారులు..
Next Story




