Utnoor: ఉట్నూర్ కాంగ్రెస్ సమీక్షలో వర్గపోరు షోకాజ్ నోటీసుల హెచ్చరిక!
Utnoor: ఉట్నూర్ నందిరెడ్డి ఫంక్షన్ హాల్ కాంగ్రెస్ సమావేశంలో వర్గపోరు. అల్లూరి సంజీవరెడ్డి రాకను అడ్డుకున్న కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం. షోకాజ్ నోటీసుల హెచ్చరిక.
Utnoor: ఉట్నూర్ కాంగ్రెస్ సమీక్షలో వర్గపోరు షోకాజ్ నోటీసుల హెచ్చరిక!
Utnoor: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నందిరెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి రెడ్డి ఎలా హాజరు అవుతారని ఆయనను అడ్డుకున్న జిల్లా నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం.
ఇరువురికి నచ్చచెప్పిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.వివాదానికి కారకులైన ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని హెచ్చరించిన ఏఐసీసీ కార్యదర్శి.
Next Story




