Adilabad: ఆదిలాబాద్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు.. కలెక్టర్‌కు ఫిర్యాదు
Adilabad: ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యేపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని డిమాండ్.
Adilabad: ఆదిలాబాద్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు.. కలెక్టర్‌కు ఫిర్యాదు
అదిలాబాద్: అదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉండి భూకబ్జాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ఆత్మ చైర్మన్ సంతోష్ అన్నారు.
ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే తన సతీమణి పేరుతో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రాజేశ్వర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు.
అ రిజిస్ట్రేషన్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు.
Next Story




