Adilabad: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు సీపీఎం సవాల్!

Adilabad: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్రమ భూ రిజిస్ట్రేషన్లపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 9 July 2026 1:39 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు సీపీఎం సవాల్!

Adilabad: ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ లపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఈ విషయమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్ పార్టీ ఆఫీసులో మాట్లాడారు.

భూ అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేపై ఎన్ని ఆరోపణలు వస్తున్న రాష్ట్ర బిజెపి నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

భూ అక్రమాలపై ప్రభుత్వం స్పందించని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పూసం సచిన్, ఆశన్న, సక్కు, కిష్టన్న తదితరులు ఉన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story