Bhainsa: భైంసాలో నకిలీ విత్తనాల కలకలం.. వేప చెట్టెక్కి రైతు నిరసన!
Bhainsa: భైంసా అగ్రికల్చర్ మార్కెట్‌లో నకిలీ సోయా విత్తనాలు మొలకెత్తలేదని చోండి గ్రామానికి చెందిన రైతు రాజలింగం వేప చెట్టెక్కి వినూత్న నిరసన చేపట్టారు.
Bhainsa: భైంసాలో నకిలీ విత్తనాల కలకలం.. వేప చెట్టెక్కి రైతు నిరసన!
Bhainsa: భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వేప చెట్టు పై ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న చోండి గ్రామానికి చెందిన రైతు రాజలింగం
తేజస్వి సోనమ్ రకానికి చెందిన 9బస్తాల నకిలీ సోయా విత్తనాలు మొలకెత్తక పోవడంతో అవేదన వ్యక్తం చేస్తున్న రైతు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఉన్న ఓ షాప్ లో కొన్న విత్తనాలు
విత్తనాలు మొలకెత్తలేవని షాప్ లో వెళ్ళి అడడగంతో తమకు సంబంధం లేదని కంపెనీ వారే వస్తారని అంటున్నారని రైతుల ఆవేదన
షాప్ ముందు ఆందోళన చేస్తున్న పలు గ్రామాల రైతులు
Next Story




