Mancherial: బెల్లంపల్లిలో ఎరువుల వ్యాపారుల బంద్: కంపెనీల వైఖరిపై నిరసన జ్వాలలు!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎరువుల డీలర్ల సంపూర్ణ బంద్.

PRATHAP, BELLAMPALLI
Published on: 27 April 2026 12:32 PM IST
Mancherial
X

Mancherial: బెల్లంపల్లిలో ఎరువుల వ్యాపారుల బంద్: కంపెనీల వైఖరిపై నిరసన జ్వాలలు!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు సంపూర్ణ బంధు పాటించారు.. ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ వ్యాపారస్తులు మాట్లాడుతూ ఫెర్టిలైజర్ కంపెనీలు డీలర్ల పై అదనపు భారాన్ని మోపుతున్నాయని కంపెనీలు డీలర్లకు ఇచ్చే సామానుకు లింకు ప్రోడక్ట్లు ముడి పెడుతున్నాయని అదేవిధంగా రవాణా చార్జీలు అదనంగా మోపుతున్నారని డీలర్లకు కమిషన్ పెంచడం లేదని అందువలన బంధు పాటిస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story