Nirmal: ఉడుంపూర్ అటవీ కార్యాలయంపై దాడి 17 మందిపై ఫిర్యాదు!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ కార్యాలయంలో అధికారులపై దాడి చేసి, రూ.50 వేల ఆస్తి నష్టం కలిగించిన 17 మందిపై పోలీసులు ఫిర్యాదు చేశారు.

RAKESH N, KHANAPUR
Published on: 2 Aug 2026 8:20 AM IST
Nirmal
X

Nirmal: ఉడుంపూర్ అటవీ కార్యాలయంపై దాడి 17 మందిపై ఫిర్యాదు!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో అధికారులను నిర్బంధించి, విధులకు ఆటంకం కలిగించి అటవీ అధికారులపై ప్రాణహాని కలిగేలా బండరాళ్ళతో దాడికి పాల్పడి, సుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం కలిగించి, అధికారుల ప్రాణహానికి యత్నించిరాని 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉడుంపూర్ రేంజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అటవీ సిబ్బంది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతంలో గల ఆర్ఓఎఫ్ఆర్ భూములలో ట్రాక్టర్ తో దున్నడం నేరమని రైతులకు చెప్పిన వినకుండా దున్నుతూ ఉంటే అటవీ సిబ్బంది పోడు భూములలో ట్రాక్టర్ తో దున్నేటి వారిని అడ్డుకుంటున్నారని అటవీ కార్యాలయం ముందు గ్రామానికి చెందిన కొందరు పోడు రైతులు,నాయకులు ధర్నా చేసి అటవీ అధికారులు, కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరిన ఉడుంపూర్ అటవీ రేంజ్ అధికారులు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story