Nirmal: అయ్యప్ప స్వాముల పాదయాత్రకు హైదరాబాదులో ఘన స్వాగతం!
Nirmal: నిర్మల్ నుండి జీ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప స్వాములకు శుక్రవారం హైదరాబాద్‌లో నల్ల వినయ్ రెడ్డి స్వాగతం పలికి రూ.11,016 అందజేశారు.
Nirmal: అయ్యప్ప స్వాముల పాదయాత్రకు హైదరాబాదులో ఘన స్వాగతం!
నిర్మల్ జిల్లా: నిర్మల్ నుండి జీ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాములకు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు నల్ల వినయ్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాదయాత్ర స్వాముల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అయ్యప్ప స్వాముల పవిత్ర యాత్రకు తన వంతు సహాయంగా ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ. 11,016 నగదును అందజేశారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, వారి శబరిమల పాదయాత్ర విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.




