Koutala: సరికొత్త సౌకర్యం.. ఆలయ ఆవరణలో బోర్వెల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
Koutala: కౌటాల మండలం కోయగూడలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.
Koutala: సరికొత్త సౌకర్యం.. ఆలయ ఆవరణలో బోర్వెల్ ప్రారంభించిన ఎమ్మెల్యే
కౌటాల: కొమరం భీం జిల్లా కౌటాల మండలంలోని గురుడుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోయగూడ(జి) గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రభుత్వ నిధులతో వేసిన నూతన బోర్వెల్ ను ప్రారంభించడం జరిగింది.
Next Story




