Adilabad: 21వ రోజుకు చేరిన సీసీఐ సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలు!
Adilabad: ఆదిలాబాద్ సీసీఐపై బీజేపీ హామీ ఏమైందని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. 21వ రోజుకు చేరిన సీసీఐ సాధన కమిటీ దీక్షలు.
Adilabad: 21వ రోజుకు చేరిన సీసీఐ సాధన కమిటీ రిలే నిరాహార దీక్షలు!
Adilabad: ఆదిలాబాద్ లో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల సమయంలో బిజెపి అగ్రనేతలు ఇచ్చిన హామీని తాము అడుగుతున్నామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 21వ రోజుకు చేరుకున్నాయి. '
దీక్షలో కూర్చున్న బిఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి మద్దతు తెలిపారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే సీసీ పునరుద్ధరణ పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కమిషనర్లు రావని ఉద్దేశంతోనే స్పందించడం లేదా అని ఆరోపించారు.
Next Story




