Nirmal: కడం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల!
Nirmal: కడం ప్రాజెక్టులోకి భారీ వరద నీరు చేరడంతో 5 గేట్లు ఎత్తి నీటిని వదిలారు.
Nirmal: కడం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు..
ప్రస్తుతం 693.100 Fts లకు నీరు చేరడంతో 5 గేట్లను, 8 ఫీట్లు పైకి ఎత్తి 38,140 క్యూసెక్కుల నీటిని దిగువ కు విడుదల చేసిన అధికారులు... ప్రాజెక్టు కింద పరివారహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బర్ల గొర్ల కాపరులు చాపల వేటకు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు....
గేట్ నంబర్స్ 5 6 7 8 మరియు 9 గేట్లను పైకెత్తి 8 ఫీట్ల నీటిని విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు.
Next Story




