Kagaznagar: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

Kagaznagar: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం జాంబుగా రైతువేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 19 May 2026 11:33 AM IST
Kagaznagar
X

Kagaznagar: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

కాగజ్నగర్: అన్నదాత అవగాహన కార్యక్రమం కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని జాంబుగా రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చులను తగ్గించండి నేల ఆరోగ్యాన్ని కాపాడండి. అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి ప్రకృతిని రక్షించండి. పంట మార్పిడి పాటించండి సుస్థిర ఆదాయాన్ని పొందండి.మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలనే సాగు చేయండి అధిక ఆదాయాన్ని పొందండి సాగునీటినీ ఆదాయాన్ని భావితరాలకు అందించండి సేంద్రీయ పద్ధతులను పాటించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి అని ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు వివరించడం జరిగింది.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story