Kagaznagar: కాగజ్‌నగర్‌లో మహంకాళికి బోనం సమర్పించిన ఎమ్మెల్యే హరీష్
Kagaznagar: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మహంకాళి అమ్మవారికి ఆషాఢ బోనం సమర్పించిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దంపతులు.
Kagaznagar: కాగజ్‌నగర్‌లో మహంకాళికి బోనం సమర్పించిన ఎమ్మెల్యే హరీష్
ఆషాఢ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు దంపతులు.
కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ ఏరియాలో గల మహంకాళి అమ్మవారికి ఈరోజు ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా బోనం సమర్పించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
సర్ సిల్క్ లోని తమ నివాసం నుండి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, రైతులు పాడిపంటలతో మరియు ప్రజలు పిల్లాపాపలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు.
Next Story




