Kagaznagar: కాగజ్‌నగర్‌లో వైన్స్‌లో చోరీ.. నగదుతో పాటు మద్యం బాటిళ్లు గాయబ్!
Kagaznagar: కాగజ్‌నగర్ వైన్స్ షాపులో దొంగలు పడ్డారు. రూ.3 వేల నగదుతో పాటు రెండు ఫుల్ బాటిళ్లను ఎత్తుకెళ్లిన దుండగులు.
Kagaznagar: కాగజ్‌నగర్‌లో వైన్స్‌లో చోరీ.. నగదుతో పాటు మద్యం బాటిళ్లు గాయబ్!
Kagaznagar: కాగజ్‌నగర్‌లో పట్టణం లో వైన్స్ షాపులో చోరీ. కౌంటర్‌లోని రూ.3 వేల నగదు అపహరణ. రెండు ఫుల్ బాటిళ్లు కూడా ఎత్తుకెళ్లిన దుండగులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. డాగ్ స్క్వాడ్‌తో ఆధారాల సేకరణ.
సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు. నిందితుల గుర్తింపుపై దర్యాప్తు ముమ్మరం.
Next Story




