Soan: దుబాయ్‌లో గంగయ్య మృతి – స్వదేశానికి రప్పించేందుకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి

Soan: దుబాయ్‌లో అనారోగ్యంతో మరణించిన సొన్ మండలానికి చెందిన దండుగుల గంగయ్య మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చొరవ చూపిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 21 Aug 2026 5:47 PM IST
Soan
X

Soan: దుబాయ్‌లో గంగయ్య మృతి – స్వదేశానికి రప్పించేందుకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి

సొన్: సొన్ మండల కేంద్రానికి చెందిన దండుగుల గంగయ్య బ్రతుకుతెరువుకోసం ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్ళాడు, గత రెండు రోజుల క్రితం దుబాయ్ లో అనారోగ్య కారణంగా గంగయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరియు మండల బీజేపీ నాయకులు సమాచారాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో

హుటాహుటిన స్పందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సంబంధిత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో, NRI సెల్ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మృత దేహాన్ని స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story