Kagaznagar: తట్టుగూడ వాగుపై రూ.8.5 కోట్లతో హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన

Kagaznagar: కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్-తట్టుగూడెం మధ్య రూ.8.5 కోట్లతో హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు.

LALITH KUMAR, SIRPUR
Published on: 18 Aug 2026 7:00 PM IST
Kagaznagar
X

Kagaznagar: తట్టుగూడ వాగుపై రూ.8.5 కోట్లతో హై లెవెల్ వంతెనకు శంకుస్థాపన

Kagaznagar: మండలం అంకుసాపూర్ మరియు తట్టుగూడెం మధ్య రూ. 8.5 కోట్ల అంచనా తో మంజూరైన హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు.

ఈ వంతెన నిర్మాణంతో కాగజ్ నగర్ మరియు వాంకిడి మధ్యలో దూర భారం తగ్గి అనుసంధానం ఏర్పడనుంది.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story